Main Menu

Okkade Amtaryami (ఒక్కడే అంతర్యామి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 500 ; Volume No.1

Copper Sheet No. 99

Pallavi: Okkade Amtaryami (ఒక్కడే అంతర్యామి)

Ragam: Ramakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఒక్కడే అంతర్యామి వుపకారి చేపట్టు | తక్కినవి యిన్నియును తలపు రేచెడిని ||

Charanams

|| యెఱుగుమీ జీవుడా యింద్రియాలు సొమ్ము గావు | గుఱియై మాయలలోన గూడించే వింతె |
మఱవకు జీవుడా మనసు చుట్టము గాదు | తెఱగొప్ప ఆసలనే తిప్పెడి దింతె ||

|| తెలుసుకో జీవుడా దేహమును నమ్మరాదు | వలసితే నుండు బోవు వన్నెవంటిది |
తలచుకో జీవుడా ధనము దనిచ్చ గాదు | పలులంపటములచే బరచెడి దింతె ||

|| సమ్మతించు జీవుడా సంసార మొకజాడ గాదు | బిమ్మటి పొద్దొకజాడ పెనచు నింతె |
యిమ్ముల శ్రీవేంకటేశు డితనిమూలమే యింత | నెమ్మి దానే గతియంటే నిత్యమౌ నింతే ||

.


Pallavi

|| okkaDE aMtaryAmi vupakAri cEpaTTu | takkinavi yinniyunu talapu rEceDini ||

Charanams

|| yerxugumI jIvuDA yiMdriyAlu sommu gAvu | gurxiyai mAyalalOna gUDiMcE viMte |
marxavaku jIvuDA manasu cuTTamu gAdu | terxagoppa AsalanE tippeDi diMte ||

|| telusukO jIvuDA dEhamunu nammarAdu | valasitE nuMDu bOvu vannevaMTidi |
talacukO jIvuDA dhanamu danicca gAdu | palulaMpaTamulacE baraceDi diMte ||

|| sammatiMcu jIvuDA saMsAra mokajADa gAdu | bimmaTi poddokajADa penacu niMte |
yimmula SrIvEMkaTESu DitanimUlamE yiMta | nemmi dAnE gatiyaMTE nityamau niMtE ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.